Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ట్రాన్స్ఫార్మర్ కాపర్ కాయిల్స్ దొంగతనాల ముఠా అరెస్ట్

Follow Udayam on Google
raju Aug 26, 2026 10:45 PM నిజామాబాద్General
ట్రాన్స్ఫార్మర్ కాపర్ కాయిల్స్ దొంగతనాల ముఠా అరెస్ట్ - Udayam
నిజామాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో ట్రాన్స్ ఫార్మర్లను లక్ష్యంగా చేసుకుని కాపర్ కాయిల్స్, ట్రాన్స్ ఫార్మర్ ఆయిల్ దొంగతనాలకు పాల్పడుతున్న ముఠాను ముగ్పాల్ పోలీసులు అరెస్ట్ చేశారు.ఆగస్టు 25 ఉదయం సమయంలో కంజర్ గ్రామ శివారులో ముగ్పాల్ పోలీసులు వాహన తనిఖీలు నిర్వహిస్తుండగా ట్రాన్స్ ఫార్మర్ కాపర్ కాయిల్స్ దొంగతనాలకు పాల్పడుతున్న ముఠా పట్టుబడింది. విచారించగా కీలక విషయాలు వచ్చినట్లు పోలీసులు తెలిపారు.

Comments

G
Loading comments...