వార్తలకు తిరిగి వెళ్లండి

ట్రాన్స్ ఫార్మర్లలోని కాపర్ కాయిల్స్, ఆయిల్ దొంగిలిస్తున్న ఆరుగురు సభ్యుల ముఠాను ముగ్పాల్ ఎస్సై సుష్మిత అరెస్ట్ చేశారు.
కంజర్ గ్రామ శివారులో వాహన తనిఖీల్లో నిందితులు పట్టుబడ్డారు. వారి నుంచి 10 కిలోల కాపర్ వైర్, రెండు వాహనాలు, కట్టర్, గ్లౌవ్స్, ఇనుప పానాలు, మొబైల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నామని ఎస్సై ప్రకటనలో తెలిపారు.
Comments
Loading comments...

