Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

టిమ్స్ ఆసుపత్రి సందర్శనకు వెళ్లకుండా శ్రీనివాస్ గౌడ్ హౌస్ అరెస్ట్

Follow Udayam on Google
anji kummari Aug 19, 2026 2:55 PM మహబూబ్‌నగర్General
టిమ్స్ ఆసుపత్రి సందర్శనకు వెళ్లకుండా శ్రీనివాస్ గౌడ్ హౌస్ అరెస్ట్ - Udayam
సనత్‌నగర్‌లోని టిమ్స్ ఆసుపత్రిని బిఆర్ఎస్ పార్టీ నాయకులు సందర్శించనున్న నేపథ్యంలో, సందర్శనకు వెళ్లకుండా మాజీ మంత్రి వి శ్రీనివాస్ గౌడ్ ని పోలీసులు ఇంటి నుంచి బయటకు వెళ్లకుండా హౌస్ అరెస్ట్ చేశారు. ప్రజా సమస్యలపై ప్రశ్నించే ప్రతిపక్ష నాయకుల గొంతును నొక్కేందుకు హౌస్ అరెస్టులు చేయడం సరికాదని, ప్రజల సమస్యలను వెలుగులోకి తీసుకురావడంలో తమ పోరాటం కొనసాగుతుందని వి శ్రీనివాస్ గౌడ్ స్పష్టం చేశారు.

Comments

G
Loading comments...