వార్తలకు తిరిగి వెళ్లండి

జార్ఖండ్‌కు చెందిన 20 ఏళ్ల ఆశుతోష్ పనిగ్రాహి 50 హిందుస్థానీ రాగాల ప్రత్యేక స్వరాలను 3 నిమిషాల 47 సెకన్లలో ప్రదర్శించి ఆసియా బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో గుర్తింపు పొందాడు. ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్‌లోనూ స్థానం సంపాదించాడు.
ఆటిజంతో బాధపడుతున్న ఆశుతోష్ భవిష్యత్తులో శాస్త్రీయ సంగీత ఉపాధ్యాయుడిగా మారాలని లక్ష్యంగా పెట్టుకున్నాడు. తన గురువు, తల్లి ప్రోత్సాహంతో ఈ ఘనత సాధించినట్లు తెలిపాడు.
Comments
Loading comments...

