వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking
అమెరికా కార్మిక శాఖ టీసీఎస్, ఇన్ఫోసిస్, కాగ్నిజెంట్, విప్రో, హెచ్‌సీఎల్, క్యాప్‌జెమినీ, మైక్రోసాఫ్ట్, అడోబ్ సంస్థలను PERM కార్యక్రమం నుంచి సస్పెండ్ చేసింది
దీంతో ఈ సంస్థల కొత్త గ్రీన్‌కార్డ్ దరఖాస్తులను స్వీకరించడంతో పాటు పెండింగ్ దరఖాస్తులను కూడా నిలిపివేయనున్నట్లు తెలిపింది. వీసా మోసం, అమెరికన్ల ఉద్యోగాలపై ప్రభావం వంటి ఆరోపణల నేపథ్యంలో ఈ చర్య తీసుకున్నట్లు అమెరికా పేర్కొంది.
Comments
Loading comments...

