Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఇందిరమ్మ ఇళ్ల సవరణకు అవకాశం

Follow Udayam on Google
Shruthi Oct 08, 2026 9:45 PM హైదరాబాద్General
ఇందిరమ్మ ఇళ్ల సవరణకు అవకాశం - Udayam
క్యూర్ పరిధిలో ఇందిరమ్మ ఇళ్ల టవర్స్ దరఖాస్తుల సవరణకు ఆన్‌లైన్‌లో అవకాశం కల్పించినట్లు హౌసింగ్ బోర్డు వైస్ ఛైర్మన్ గౌతమ్ తెలిపారు. దరఖాస్తుదారులు నియోజకవర్గం, కేటగిరీతో పాటు ఇతర వివరాలను సవరించుకోవచ్చని వెల్లడించారు. మార్పులు, చేర్పులు, అభ్యంతరాలు, అభ్యర్థనలను హౌసింగ్ బోర్డు వెబ్‌సైట్‌లో సమర్పించవచ్చన్నారు. సరైన సమాచారం, సంబంధిత పత్రాలు అందించాలని సూచించారు.

Comments

G
Loading comments...