వార్తలకు తిరిగి వెళ్లండి

మైక్రోసాఫ్ట్, ఇన్ఫోసిస్, టాటా, విప్రో సహా ఎనిమిది టెక్ సంస్థల శాశ్వత కార్మిక ధ్రువీకరణను అమెరికా నిలిపివేసినట్లు ప్రకటించింది. వీసా కార్యక్రమం దుర్వినియోగం కారణంగానే ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ వెల్లడించారు.
ఈ సంస్థల కొత్త, పెండింగ్ దరఖాస్తులను పరిశీలించబోమని కార్మికశాఖ పేర్కొంది. దీంతో ఆయా సంస్థల ఉద్యోగుల గ్రీన్‌కార్డు ప్రక్రియకు ఆటంకం ఏర్పడనుంది.
Comments
Loading comments...

