వార్తలకు తిరిగి వెళ్లండి

ఉత్తరాఖండ్‌లోని దేహ్రాదూన్‌లో ఓ యువతి సోదరుడి ఐఫోన్‌ను దుండగులు చోరీ చేయడమే కాకుండా, ఫోన్ పాస్‌వర్డ్ చెప్పాలంటూ ఎమర్జెన్సీ నంబర్‌కు సందేశాలు పంపుతున్నారు.
ఈ ఘటనపై పోలీసులకు ఆధారాలతో ఫిర్యాదు చేసినా స్పందన కరవైందని బాధితురాలు ఆరోపిస్తుండగా, ఫోన్‌ను ట్రేస్ చేసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నట్లు పోలీసులు తెలిపారు.
Comments
Loading comments...

