వార్తలకు తిరిగి వెళ్లండి

తిరుపతి జిల్లా శ్రీసిటీ సెజ్‌లోని ఓ ప్రముఖ వెంచర్ కంపెనీలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. మంటలు వేగంగా పరిశ్రమ అంతటా వ్యాపించడంతో దట్టమైన పొగలు అలుముకున్నాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తెచ్చారు.
ఈ ప్రమాదంలో యంత్రాలు, ముడిసరకు దగ్ధమై దాదాపు రూ.కోటి ఆస్తి నష్టం జరిగినట్లు ప్రాథమిక అంచనా.
Comments
Loading comments...

