Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

టీమిండియా కోచ్ రాజీనామా

Follow Udayam Digital on Google
dasari naveen kumar Jul 28, 2026 5:56 PM ఆల్ ఇండియా క్రీడలు
టీమిండియా కోచ్ రాజీనామా - Udayam Digital
భారత క్రికెట్ జట్టు సహాయ కోచ్ ర్యాన్ టెన్ డెస్కాటే తన పదవికి రాజీనామా చేశాడు. కుటుంబంతో ఎక్కువ సమయం గడిపేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఆయన యూకేలో ఉండగానే ఈ విషయం బీసీసీఐకి తెలియజేశాడు. ఇంగ్లండ్‌తో జరిగిన టీ20, వన్డే సిరీస్‌లను భారత్ కోల్పోయిన వెంటనే ఆయన జట్టు నుంచి వైదొలగాలని నిర్ణయించుకోవడం గమనార్హం.

Comments

G
Loading comments...