వార్తలకు తిరిగి వెళ్లండి

న్యూజిలాండ్‌తో మూడో టీ20లో అభిషేక్ శర్మ 35 బంతుల్లో సెంచరీ చేయడంపై మాజీ క్రికెటర్ యువరాజ్ సింగ్ స్పందించాడు. “30 లేదా 34 బంతుల్లో సెంచరీ చేయడం నా వల్ల కాదు” అంటూ అభిషేక్ ఇన్నింగ్స్‌ను ప్రశంసించాడు.
వైభవ్ సూర్యవంశీ, సంజు శాంసన్‌తో పాటు బౌలర్ల ప్రదర్శననూ కొనియాడాడు.అభిషేక్ 9 ఫోర్లు, 11 సిక్సర్లతో 113 పరుగులు చేశాడు.
Comments
Loading comments...

