వార్తలకు తిరిగి వెళ్లండి

శ్రీలంకతో గాలేలో జరుగుతున్న తొలి టెస్టు రెండో ఇన్నింగ్స్‌లో భారత్ 193 పరుగులకు ఆలౌటైంది. 371 పరుగుల లీడ్ సాధించింది.పంత్(66), జైస్వాల్(44), రాహుల్(35) మినహా మిగతా బ్యాటర్లు విఫలమయ్యారు.
శ్రీలంక బౌలర్లలో ఆసిత్ ఫెర్నాండో 4, ప్రభాత్ జయసూర్య 3, లాహిరు కుమార 2 వికెట్లు పడగొట్టారు. శ్రీలంక టార్గెట్ 372 పరుగులు.
Comments
Loading comments...

