వార్తలకు తిరిగి వెళ్లండి

నిర్మల్ లో చలో హైద్రాబాద్ పోస్టర్ రిలీస్ చేసి అందరూ రావాల్సిందిగా TGE JAC చైర్మన్ వెల్మల ప్రభాకర్ సెక్రెటరీ జనరల్ పి జి రెడ్డి కోరారు. జరిగే ఆందోళనలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని ఆయన ఈ సందర్భంగా కోరారు.
ఇందులో TNGOS జిల్లా కార్యదర్శి కుడాల రవికుమార్ TGO జిల్లా కార్యదర్శి రమేష్ క్లాస్ ఫోర్త్ అధ్యక్షులు బి రవి సెక్రెటరీ గణేష్, నాయకులు వెంకటరమణ సృజన్ సంతోష్ మురళీకృష్ణ తెలిపారు.
Comments
Loading comments...

