వార్తలకు తిరిగి వెళ్లండి

కోటవురట్ల మండలం టీ.జగ్గంపేటలో అడివి రాజుబాబు విగ్రహ ప్రతిష్ఠాపన మహోత్సవం శుక్రవారం ఘనంగా నిర్వహించారు. గ్రామ పెద్దలు, ప్రజల సమక్షంలో జరిగిన వేడుకల్లో గ్రామస్థులు పసుపు నీటితో స్వాగతం పలికారు.
కోలాటాలు, డీజే పాటలు, తప్పెటగుళ్ల ప్రదర్శనలతో సందడి నెలకొంది. బాణసంచా కాల్చి ఉత్సవాన్ని ఘనంగా నిర్వహించారు.
Comments
Loading comments...

