వార్తలకు తిరిగి వెళ్లండి

TGJCA రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు సెప్టెంబర్ 1న కలెక్టరేట్ వద్దపెన్షన్ తిరుగుబాటు దిన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు టీజీజె జేఏసీ జిల్లా కన్వీనర్ ప్రభాకర్ పేర్కొన్నారు.
ఉద్యోగ, ఉపాధ్యాయ, పెన్షనర్ల దీర్ఘకాలిక సమస్యల పరిష్కారం ఆయా డిమాండ్ల సాధన కోసం ఈ ఆందోళన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని చెప్పారు. PRC అమలు, CPS రద్దు,2003 DSC వారికి పాత పెన్షన్ అమలు చేయాలని డిమాండ్ చేశారు.
Comments
Loading comments...

