Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

అస్సాంలో తొలి ప్రభుత్వ ప్రోటాన్ థెరపీ కేంద్రం

Follow Udayam on Google
Shruthi Nov 01, 2026 3:08 PM జాతీయంవాణిజ్యం
అస్సాంలో తొలి ప్రభుత్వ ప్రోటాన్ థెరపీ కేంద్రం - Udayam
దేశంలోనే తొలిసారిగా రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో ప్రోటాన్ బీమ్ థెరపీ కేంద్రం ఏర్పాటుకు అస్సాం ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకుంది. రూ.600 కోట్లతో గౌహతి మెడికల్ కాలేజీ ఆసుపత్రిలో ఈ కేంద్రాన్ని ఏర్పాటు చేయనున్నారు. బెల్జియం సంస్థ ఐబీఏ సాంకేతికత అందించనుంది. ప్రపంచ బ్యాంకు రుణంగా రూ.315 కోట్లు, రాష్ట్ర ప్రభుత్వం రూ.285 కోట్లు సమకూర్చనున్నాయి.

Comments

G
Loading comments...