వార్తలకు తిరిగి వెళ్లండి

వాణిజ్య గ్యాస్ సిలిండర్ ధరను చమురు సంస్థలు రూ.10 పెంచాయి. దీంతో సిలిండర్ ధర రూ.2,820కి చేరింది. పెరిగిన ధర నేటి నుంచి అమల్లోకి వచ్చింది. గృహావసరాల గ్యాస్ సిలిండర్ ధరలో ఎలాంటి మార్పు లేదు.
పండగ సీజన్‌లో ధరల పెంపుతో హోటళ్లు, రెస్టారంట్లపై అదనపు భారం పడనుంది. పశ్చిమాసియా ఉద్రిక్తతలు, సౌదీ చమురు క్షేత్రాలపై దాడులు ధరల పెరుగుదలకు కారణాలుగా పేర్కొంటున్నారు.
Comments
Loading comments...

