వార్తలకు తిరిగి వెళ్లండి

ఈపీఎఫ్‌వో చందాదారులు ఇకపై వాట్సప్ ద్వారా పీఎఫ్ బ్యాలెన్స్, చివరి ఐదు లావాదేవీలు, పాస్‌బుక్ వివరాలు తెలుసుకోవచ్చు. సంస్థ 74వ వ్యవస్థాపన దినోత్సవం సందర్భంగా కేంద్ర మంత్రి మన్‌సుఖ్ మాండవీయ ఆదివారం ఈ సేవలను ప్రారంభించారు. నమోదిత మొబైల్ నంబర్ తప్పనిసరి.
ఆధార్ ధ్రువీకరణ పూర్తయిన నిష్క్రియ ఖాతాల్లో రూ.వెయ్యి వరకు ఉన్న నగదును దరఖాస్తు లేకుండానే బ్యాంకు ఖాతాల్లో జమ చేసే సేవనూ ప్రారంభించారు.
Comments
Loading comments...

