Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

విదేశాలకు వందే భారత్ రైళ్ల ఎగుమతి

Follow Udayam on Google
Shruthi Nov 01, 2026 8:37 PM జాతీయంవాణిజ్యం
విదేశాలకు వందే భారత్ రైళ్ల ఎగుమతి - Udayam
రాబోయే మూడు నుంచి నాలుగేళ్లలో వందే భారత్ రైళ్లను విదేశాలకు ఎగుమతి చేయాలని కేంద్రం లక్ష్యంగా పెట్టుకున్నట్లు రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ ప్రకటించారు. స్వదేశీ సాంకేతికతతో తయారవుతున్న ఈ రైళ్లను అంతర్జాతీయ మార్కెట్లోకి తీసుకెళ్లేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. అంతర్జాతీయ ప్రమాణాలు, ప్రయాణికుల భద్రత, ఆధునిక సౌకర్యాలకు ప్రాధాన్యమిస్తున్నట్లు తెలిపారు.

Comments

G
Loading comments...