వార్తలకు తిరిగి వెళ్లండి

విమాన టికెట్ల ధరలు, అదనపు చార్జీల నియంత్రణకు కేంద్ర ప్రభుత్వం కొత్త నిబంధనలను ఖరారు చేసింది. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు పౌర విమానయాన శాఖ వీటిని రూపొందించింది. పండుగలు, అత్యవసర సమయాల్లో అధిక ధరలకు అడ్డుకట్ట వేయడమే లక్ష్యం.
లగేజీ, సీట్ల ఎంపిక చార్జీల్లో పారదర్శకత పెంచనున్నారు. అసాధారణ ధరల పెంపు సమయంలో ప్రభుత్వం జోక్యం చేసుకునే అవకాశం కల్పించారు. త్వరలో అధికారిక గెజిట్ విడుదల కానుంది.
Comments
Loading comments...

