వార్తలకు తిరిగి వెళ్లండి

ఉమ్మడి విజయనగరం జిల్లా పరిషత్ చైర్మన్ , తెలుగుదేశం పార్టీ నాయకులు మజ్జి శ్రీనివాసరావు (చిన్న శ్రీను) ఎస్.కోట ఎమ్మెల్యే కోళ్ల లలిత కుమారిని ఆమె క్యాంపు కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిశారు.
ఈ సందర్భంగా నియోజవర్గంలో టీడీపీ నాయకులను ఎమ్మెల్యే చిన్న శ్రీనుకు పరిచయం చేశారు. అనంతరం చిన్న శ్రీను మాట్లాడుతూ స్థానిక సంస్థ ఎన్నికల్లో జిల్లాలో టీడీపీ విజయమే లక్ష్యంగా శ్రమిస్తానని తెలిపారు.
Comments
Loading comments...

