Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

టీడీపీ శ్రేణులను పరామర్శించిన మంత్రి సవిత

Follow Udayam on Google
Anuroop Oct 30, 2026 11:42 AM శ్రీసత్యసాయి జిల్లాGeneral
టీడీపీ శ్రేణులను పరామర్శించిన మంత్రి సవిత - Udayam
పెనుకొండ మున్సిపాలిటీ 16వ వార్డుకు చెందిన టీడీపీ కార్యకర్తలు నూర్, ఉమర్ ఫారూఖ్‌లను మంత్రి సవిత పరామర్శించారు. ఇటీవల అనారోగ్యంతో ఆసుపత్రిలో చికిత్స పొందిన వారు ప్రస్తుతం ఇంట్లో విశ్రాంతి తీసుకుంటుండటంతో వారి నివాసానికి వెళ్లారు. ఈ సందర్భంగా వారి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకుని ధైర్యం చెప్పారు. ఆమె వెంట స్థానిక వార్డు కౌన్సిలర్ అభ్యర్థి షమీవుల్లా, పార్టీ నాయకులు, కార్యకర్తలు ఉన్నారు.

Comments

G
Loading comments...