Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

టీడీపీ మండల కన్వీనర్‌గా గంగాధర్

Follow Udayam on Google
Anuroop Oct 27, 2026 10:08 AM అనంతపురంGeneral
టీడీపీ మండల కన్వీనర్‌గా గంగాధర్ - Udayam
డి. హిరేహాల్ మండల టీడీపీ నూతన కన్వీనర్‌గా మురడి బోయ గంగాధర్ ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో రాయదుర్గం ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ కాల్వ శ్రీనివాసులు పాల్గొని గంగాధర్‌కు శుభాకాంక్షలు తెలిపారు. పార్టీ బలోపేతానికి నాయకులు, కార్యకర్తలు సమన్వయంతో పనిచేయాలని కాల్వ శ్రీనివాసులు సూచించారు.

Comments

G
Loading comments...