వార్తలకు తిరిగి వెళ్లండి

VZM మంగళగిరి TDP కేంద్ర కార్యాలయంలో సోమవారం ప్రారంభమైన TDP లీడర్షిప్ కాంక్లేవ్‌లో MLA అతిది గజపతిరాజు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఆమె పి-4 విధానం గురించి మాట్లాడుతూ పేదరికం లేని సమాజమే లక్ష్యంగా రూపొందించిన పి-4 విధానంలో భాగంగా VZM నియోజకవర్గంలో చేసిన వివిధ ప్రజా ఉపయోగ కార్యక్రమాల గురించి వివరించారు, ప్రభుత్వం ద్వారా ప్రజా సేవ చేస్తూ పేదరిక నిర్మూలనకు చాలామంది దాతలు ముందుకు వస్తున్నారని అన్నారు.
Comments
Loading comments...

