వార్తలకు తిరిగి వెళ్లండి

రాప్తాడు ఎమ్మెల్యే పరిటాల సునీతను ఆదివారం వెంకటాపురంలోని ఆమె నివాసంలో అనంతపురం జిల్లా టీడీపీ అధ్యక్షుడు పూల నాగరాజు మర్యాదపూర్వకంగా కలిశారు. తన కుమారుని వివాహ కార్యక్రమానికి రావాలని కోరుతూ ఆమెకు పెళ్లి ఆహ్వాన పత్రికను అందజేశారు.
ఈ సందర్భంగా వారిద్దరి మధ్య పలు అంశాలపై చర్చలు జరిగాయి. ఈ కార్యక్రమంలో పలువురు నాయకులు పాల్గొన్నారు.
Comments
Loading comments...

