Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

టీచర్లకు టెట్ రద్దు చేయాలి

Follow Udayam on Google
K Anuradha Sep 02, 2026 3:43 PM శ్రీకాకుళంGeneral
టీచర్లకు టెట్ రద్దు చేయాలి - Udayam
ఇన్-సర్వీస్ ఉపాధ్యాయులపై టెట్‌ను బలవంతంగా అమలు చేయడాన్ని వ్యతిరేకిస్తూ మంగళగిరి విద్యా భవన్ వద్ద ఏపీటీఎఫ్ చేపట్టిన ధర్నాను పోలీసులు అడ్డుకుని అరెస్టులు చేయడాన్ని ఏపీటీఎఫ్ శ్రీకాకుళం జిల్లా శాఖ ఖండించింది. దశాబ్దాలుగా సేవలందిస్తున్న సీనియర్ ఉపాధ్యాయులకు టెట్ నుంచి మినహాయింపు ఇవ్వాలని జిల్లా అధ్యక్షుడు చావలి శ్రీనివాస్, ప్రధాన కార్యదర్శి పప్పల తిరుమలరావు డిమాండ్ చేశారు.

Comments

G
Loading comments...