వార్తలకు తిరిగి వెళ్లండి

జీతం డబ్బులతో బడిలో సదుపాయాలు సమకూర్చిన టీచర్ను మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అభినందించారు. గోపాలపురంలో మాట్లాడిన ఆయన ప్రభుత్వం విద్య, వైద్యానికి
నిరుద్యోగ యువత మరికొందరికి ఉపాధి కల్పించే స్థాయికి ఎదిగేలా స్కిల్ డెవలప్ మెంట్ యూనివర్సిటీ తెచ్చామని అధునాతన ఐటీఐల ద్వారా సాంకేతిక శిక్షణ ఇస్తున్నామని మంత్రి వెల్లడించారు
Comments
Loading comments...

