Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

టీబీపై CCMB కీలక పరిశోధన

Follow Udayam on Google
Gaurav Bidkar Sep 10, 2026 10:54 AM మేడ్చల్ మల్కాజిగిరిGeneral
టీబీపై CCMB కీలక పరిశోధన - Udayam
తార్నాకలోని సీసీఎంబీ శాస్త్రవేత్తలు TB వ్యాధికి కారణమయ్యే మైకోబాక్టీరియం ట్యూబర్‌కులోసిస్‌పై కీలక విషయాన్ని గుర్తించారు. రోగనిరోధక వ్యవస్థ నుంచి తప్పించుకునేందుకు బాక్టీరియా విడుదల చేసే ప్రత్యేక ప్రొటీన్ల స్రావాన్ని అడ్డుకుంటే దాని బాహ్యపొర దెబ్బతింటుందని తేల్చారు. మల్టీ డ్రగ్ రెసిస్టెంట్ టీబీకి ఇది కొత్త చికిత్సా మార్గంగా మారొచ్చన్నారు.

Comments

G
Loading comments...