వార్తలకు తిరిగి వెళ్లండి

రుద్రంగి మండలం రుప్లా తండా గ్రామానికి టీబీ నిర్మూలన కార్యక్రమంలో జిల్లా స్థాయి అవార్డు లభించింది. క్షయవ్యాధి నివారణకు చేపట్టిన చర్యలు, ప్రజల్లో అవగాహన కల్పించడంలో చేసిన కృషికి ఈ గుర్తింపు దక్కింది.
జిల్లా కలెక్టర్ గరిమ అగర్వాల్ చేతుల మీదుగా సర్పంచ్ భూక్యా జవహర్ లాల్ నాయక్, మహమ్మద్ అజీజ్, ఏఎన్‌ఎం కృష్ణవేణి అవార్డు అందుకున్నారు. ఈ గుర్తింపుపై గ్రామస్తులు హర్షం వ్యక్తం చేశారు.
Comments
Loading comments...

