వార్తలకు తిరిగి వెళ్లండి
నారాయణపేట జిల్లా కొడంగల్ బీజేపీ అసెంబ్లీ నియోజకవర్గ ఇన్ చార్జీ ప్రభాకర్ కులకర్ణి తెలంగాణ రక్షణ సేనలో చేరారు. ఆదివారం బంజారాహిల్స్ లోని పార్టీ కార్యాలయంలో పార్టీ చీఫ్ కవిత కులకర్ణితో పాటు ఆయన అనుచరులకు కండువాలు కప్పి ఆహ్వానించారు.
కవిత నాయకత్వంలో బహుజన తెలంగాణ సాధన కోసమే తాను టీఆర్ఎస్ లో చేరానని కులకర్ణి తెలిపారు. నారాయణపేట జిల్లా అధ్యక్షులు గవినోళ్ల శ్రీనివాస్, సయ్యద్ ఇస్మాయిల్ ఉన్నారు.
Comments
Loading comments...

