వార్తలకు తిరిగి వెళ్లండి

సెప్టెంబర్ 13న ఢిల్లీ వేదికగా జరగాల్సిన భారత్-ఆఫ్ఘనిస్తాన్ తొలి టీ20 మ్యాచ్ షెడ్యూల్ ప్రకారమే జరుగుతుందని డీడీసీఏ స్పష్టం చేసింది.
బ్రిక్స్ సదస్సు నేపథ్యంలో భద్రతా పరమైన ఆందోళనలు ఉన్నప్పటికీ, మ్యాచ్ వాయిదా పడబోదని తేల్చిచెప్పింది. ట్రాఫిక్ పోలీసులతో చర్చల అనంతరం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు వెల్లడించింది.
Comments
Loading comments...

