వార్తలకు తిరిగి వెళ్లండి

మహిళల ఆసియా కప్‌లో భాగంగా దుబాయ్ వేదికగా భారత్, బంగ్లాదేశ్ జట్ల మధ్య తొలి సెమీఫైనల్ జరుగుతోంది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన బంగ్లాదేశ్ జట్టు బౌలింగ్ ఎంచుకోవడంతో భారత్ తొలుత బ్యాటింగ్‌కు దిగింది.
ఇరు జట్లు కూడా తమ గత మ్యాచ్‌లో బరిలోకి దిగిన తుది జట్లనే ఎలాంటి మార్పులు లేకుండా యథాతథంగా కొనసాగించాయి. డిఫెండింగ్ ఛాంపియన్‌గా బరిలోకి దిగిన టీమిండియా ఫైనల్ చేరడమే లక్ష్యంగా బరిలో దిగింది.
Comments
Loading comments...

