Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

డుప్లెసిస్ అరుదైన రికార్డు

Follow Udayam on Google
SHRUTHI Sep 10, 2026 8:21 PM జాతీయంక్రీడలు
డుప్లెసిస్ అరుదైన రికార్డు - Udayam
యూరపియన్ టీ20 ప్రీమియర్ లీగ్ ఆరంభ ఎడిషన్‌లో రోట్టర్‌డామ్ డాకర్స్ కెప్టెన్ ఫాఫ్ డుప్లెసిస్ అద్భుతమైన ఫామ్ కనబరుస్తున్నాడు. గ్లాస్గో కాస్మిక్‌తో జరిగిన మ్యాచ్‌లో 42 బంతుల్లో 71 పరుగులు చేసి టోర్నీలో 300 పరుగుల మార్కు దాటిన తొలి బ్యాటర్‌గా నిలిచాడు. వర్షం కారణంగా 19 ఓవర్లకు కుదించిన ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన డాకర్స్ 4 వికెట్ల నష్టానికి 172 పరుగులు సాధించింది.

Comments

G
Loading comments...