వార్తలకు తిరిగి వెళ్లండి

మహిళల ఆసియా కప్‌లో భాగంగా భారత్, బంగ్లాదేశ్ జట్ల మధ్య తొలి సెమీఫైనల్ ప్రారంభమైంది. టాస్ గెలిచిన బంగ్లాదేశ్ జట్టు బౌలింగ్ ఎంచుకోవడంతో భారత ఓపెనర్లు స్మృతి మంధాన, షెఫాలీ వర్మ బ్యాటింగ్‌కు దిగారు.
డిఫెండింగ్ ఛాంపియన్‌గా బరిలోకి దిగిన టీమిండియా ఫైనల్ చేరడమే లక్ష్యంగా పట్టుదలగా ఆడుతోంది. ఇరు జట్లు కీలక ఆటగాళ్లతో పటిష్టంగా బరిలోకి దిగాయి.
Comments
Loading comments...

