వార్తలకు తిరిగి వెళ్లండి

ఇంగ్లాండ్‌తో టెస్టు సిరీస్‌లో భాగంగా పేలవ ప్రదర్శనతో పాటు ఫిక్సింగ్ ఆరోపణలు ఎదుర్కొంటున్న పాకిస్థాన్ క్రికెటర్లు మహ్మద్ రిజ్వాన్, ఇమామ్ ఉల్ హక్‌లకు NCCIA నోటీసులు జారీ చేసింది.
వారి మొబైల్ ఫోన్లలోని డేటా ఆధారంగా విచారణ జరిపేందుకు ఈ సమన్లు ఇచ్చినట్లు తెలుస్తుండగా, ఈ పరిణామం పాక్ క్రికెట్ సర్కిల్స్‌లో తీవ్ర సంచలనం సృష్టించింది.
Comments
Loading comments...

