వార్తలకు తిరిగి వెళ్లండి

మహబూబ్ నగర్ జిల్లా మిడ్జిల్ మండల కేంద్రంలో మసిగుండ్లపల్లి గ్రామంలో కృష్ణ టీ హబ్ షాప్ ను మిడ్జిల్ గ్రామ సర్పంచ్ ఎడ్ల శంకర్ ముదిరాజ్ . ఈ నూతన షాప్ యజమాని కి శుభాకాంక్షలు తెలిపారు. శాలువాతో ఘనంగా సన్మానించారు.
ఈ కార్యక్రమంలో మసిగుండ్ల పల్లి సర్పంచ్ శ్రీశైలం, బరిగెల బాలయ్య, వార్డు సభ్యులు రమేష్, వెంకటయ్య, తదితరులు పాల్గొన్నారు.
Comments
Loading comments...

