వార్తలకు తిరిగి వెళ్లండి

టీజీఎస్ఆర్టిసి అవుట్ సోర్సింగ్ డ్రైవర్స్ యూనియన్ 45 సభ్యులు కామ్రేడ్ విలాస్ ఏఐటీయూసీ రాష్ట్ర కార్యదర్శి సమక్షంలో. ఏఐటీయూసీ లో చేరారు.
వారికీ ఏఐటీయూసీ కండువాలు కప్పి వారిని ఏఐటీయూసీ లోకి స్వాగటించారు. ఈరోజు సందర్భంగా కామ్రేడ్ ఎస్ విలాస్ మాట్లాడుతూ ప్రభుత్వాలు అవుట్ సోర్సింగ్, కాంట్రాక్టు పద్దతిని రద్దు చేయాలనీ డిమాండ్ చేసారు. దీనిద్వారా అవినీతికి, దోపిడీ కీ ద్వారాలు తెరిచారని అన్నారు.
Comments
Loading comments...

