వార్తలకు తిరిగి వెళ్లండి

నరసరావుపేట మున్సిపల్ బంగ్లాలో టిడ్కో గృహాల లబ్ధిదారులకు ఎమ్మెల్యే డాక్టర్ చదలవాడ అరవిందబాబు చెక్కులు, స్వాధీనం పత్రాలు అందజేశారు.
గృహాలు మంజూరు కాని లబ్ధిదారులు గతంలో చెల్లించిన నగదును తిరిగి చెల్లించారు. అర్హత పొందిన వారికి టిడ్కో గృహాలను స్వాధీనం చేశారు. అర్హులైన ప్రతి కుటుంబానికి న్యాయం జరిగేలా ప్రభుత్వం కృషి చేస్తోందని ఎమ్మెల్యే తెలిపారు.
Comments
Loading comments...

