వార్తలకు తిరిగి వెళ్లండి

ఏపీ స్పెషల్ టెట్‌లో నూజెండ్ల ఎంఈఓ కాకర్ల సత్యనారాయణ 2ఎ ఇంగ్లీష్ పరీక్షలో 150కి 150 మార్కులు సాధించారు. విడుదలైన రెస్పాన్స్ షీట్లు, ప్రాథమిక కీ ప్రకారం ఆయన ఈ మార్కులు సాధించినట్లు తెలుస్తోంది.
ఈ విజయంపై మండలంలోని పలువురు ఉపాధ్యాయులు, అధికారులు హర్షం వ్యక్తం చేస్తూ సత్యనారాయణకు అభినందనలు తెలిపారు.
Comments
Loading comments...

