వార్తలకు తిరిగి వెళ్లండి

ఇన్ సర్వీస్ ఉపాధ్యాయులకు టెట్ నుంచి మినహాయింపు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ మంగళగిరి విద్యా భవన్ వద్ద ఏపీటీఎఫ్ చేపట్టిన నిరవధిక దీక్షను పోలీసులు అడ్డుకున్నారు.
ఈ సందర్భంగా ఏపీటీఎఫ్ నాయకుడు బసవలింగారావును అరెస్టు చేసి స్టేషన్‌కు తరలించగా, శాంతియుతంగా నిరసన తెలుపుతున్న తమను అరెస్టు చేయడాన్ని ఉపాధ్యాయ నేతలు తీవ్రంగా ఖండించారు.
Comments
Loading comments...

