Menu
వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking

నేడు భద్రాద్రి జిల్లాలో స్కూళ్లు, కాలేజీలకు సెలవు

Follow Udayam on Google
Anuroop Oct 28, 2026 7:42 AM భద్రాద్రి కొత్తగూడెంGeneral
నేడు భద్రాద్రి జిల్లాలో స్కూళ్లు, కాలేజీలకు సెలవు - Udayam
అర్నాబ్ తుఫాను ప్రభావంతో భారీ వర్షాలు కురుస్తుండటంతో భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో బుధవారం అన్ని స్కూళ్లు, కాలేజీలు, అంగన్‌వాడీ కేంద్రాలకు సెలవు ప్రకటించారు. విద్యార్థులు, ఉపాధ్యాయుల భద్రత దృష్ట్యా జిల్లా కలెక్టర్ అంకిత్ ఈ నిర్ణయం తీసుకున్నారు. ఖమ్మం, జనగామ జిల్లాల కలెక్టర్లు కూడా అప్రమత్తమయ్యారు. పరిస్థితిని బట్టి బుధవారం స్కూళ్లకు సెలవు ప్రకటించాలని అధికారులను ఆదేశించారు.

Comments

G
Loading comments...