Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కేంద్ర ఉద్యోగులకు డీఏ పెంపు అవకాశం

Follow Udayam on Google
Anuroop Oct 28, 2026 7:31 AM హైదరాబాద్General
కేంద్ర ఉద్యోగులకు డీఏ పెంపు అవకాశం - Udayam
దీపావళి వేళ కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు శుభవార్త అందే అవకాశం ఉంది. బుధవారం జరిగే కేంద్ర కేబినెట్ సమావేశంలో డీఏను 60% నుంచి 63%కి పెంచే అవకాశం ఉందని సమాచారం. నిర్ణయం ఆమోదమైతే జులై 2026 నుంచి అమల్లోకి రానుంది. జులై నుంచి అక్టోబర్ వరకు నాలుగు నెలల బకాయిలు నవంబర్ జీతంతో వచ్చే అవకాశం ఉంది. అధికారిక ప్రకటన కోసం ఉద్యోగులు ఎదురుచూస్తున్నారు.

Comments

G
Loading comments...