Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పీఎం కిసాన్ 24వ విడత నిధులు

Follow Udayam on Google
Anuroop Oct 28, 2026 7:28 AM జాతీయంGeneral
పీఎం కిసాన్ 24వ విడత నిధులు - Udayam
పీఎం కిసాన్ 24వ విడత నిధులను అక్టోబర్ 30న విడుదల చేయనుంది. దీంతో అర్హులైన రైతుల ఖాతాల్లో రూ.2,000 చొప్పున జమ కానున్నాయి. ఈ విడతలో 9.44 కోట్ల మందికి పైగా రైతులకు లబ్ధి చేకూరనుంది. ఈ-కేవైసీ పూర్తి చేసిన రైతులకే నిధులు జమ కానున్నాయి. పీఎం కిసాన్ కింద ఏడాదికి రూ.6,000 చొప్పున మూడు విడతల్లో అందిస్తారు.

Comments

G
Loading comments...