Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

టెంపుల్ ఫిట్నెస్ వ్యాయామ శాల ప్రారంభం..ముఖ్య అతిథిగా పోలీస్ కమీషనర్

Follow Udayam on Google
YS RAJ KUMAR PATNAIK Sep 17, 2026 4:23 PM విశాఖపట్నంGeneral
టెంపుల్  ఫిట్నెస్  వ్యాయామ శాల ప్రారంభం..ముఖ్య అతిథిగా పోలీస్ కమీషనర్ - Udayam
ప్రతి ఒక్కరూ ఆరోగ్యాన్ని పరిరక్షించుకోవాలని, మంచి ఆహారంతో పాటు శరీరానికి వ్యాయామం అవసరమని సిపి అన్నారు. 33వ వార్డు అల్లిపురం రోడ్డులో టెంపుల్ ఫిట్నెస్ వ్యాయామశాల ప్రారంభోత్సవానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ముందుగా రిబ్బన్ కటింగ్ చేసి వ్యాయామ పరికరాలను పరిశీలించారు. చెడు వ్యసనాలకు బానిసలు అవుతున్న యువత లో మార్పు తీసుకువచ్చేందుకు ఇటువంటి వ్యాయామశాలలు ఎంతగానో దోహదపడతాయన్నారు.

Comments

G
Loading comments...