Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

టెక్కలిలో 1,800 హెక్టార్లలో పంట నష్టం

Follow Udayam on Google
Anuroop Oct 30, 2026 11:39 AM శ్రీకాకుళంGeneral
టెక్కలిలో 1,800 హెక్టార్లలో పంట నష్టం - Udayam
అర్ణబ్ తుఫాన్ ప్రభావంతో టెక్కలి మండలంలో 1,800 హెక్టార్లలో పంట నష్టం జరిగినట్లు వ్యవసాయశాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. గురువారం మండల వ్యవసాయ అధికారి శ్రీనివాసరావు, ఆమదాలవలస, రాగోలు వ్యవసాయ పరిశోధన స్థానం శాస్త్రవేత్తల బృందం ముంపునకు గురైన పంటలను పరిశీలించింది. గింజ దశలో ఉన్న వరి పంటను కాపాడుకునేందుకు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై రైతులకు అవగాహన కల్పించారు.

Comments

G
Loading comments...