Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

టేకుమట్లలో పంటలను పరిశీలించిన శాస్త్రవేత్తలు

Follow Udayam on Google
Kiran Sep 22, 2026 5:27 PM జయ శంకర్ భూపాలపల్లి General
టేకుమట్లలో పంటలను పరిశీలించిన శాస్త్రవేత్తలు - Udayam
తెలంగాణ రైతు విజ్ఞాన కేంద్రం ఆధ్వర్యంలో టేకుమట్ల మండలంలోని పలు గ్రామాల్లో పత్తి, వరి, కంది, పసుపు, మిరప పంటలను శాస్త్రవేత్తల బృందం పరిశీలించింది. పురుగులు, తెగుళ్లు, పోషక లోపాలను గుర్తించారు. వాటి నివారణకు రైతులకు సూచనలు చేశారు. పత్తిలో రసంపీల్చే పురుగులు, గులాబీ రంగు కాయతొలుచు పురుగు నివారణకు సిఫార్సు చేసిన మందులను మాత్రమే వినియోగించాలని తెలిపారు.

Comments

G
Loading comments...