వార్తలకు తిరిగి వెళ్లండి

టేకులపల్లి మండల ఎఫ్ఎసీ ఎంపీవోగా దండ్యాల రామారావు బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా పలువురు ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు.
మండలంలోని గ్రామపంచాయతీల్లో పరిపాలనా వ్యవస్థను బలోపేతం చేస్తూ, ప్రభుత్వ పథకాలు అర్హులకు అందేలా సమన్వయంతో పనిచేయాలని ఆకాంక్షించారు.
Comments
Loading comments...

