Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

టేకులపాలెంలో తీవ్ర తాగునీటి కష్టాలు

Follow Udayam on Google
Anuroop Sep 10, 2026 12:18 PM అన్నమయ్యGeneral
టేకులపాలెంలో తీవ్ర తాగునీటి కష్టాలు - Udayam
టేకులపాలెంలో తాగునీటి సమస్య తీవ్రరూపం దాల్చింది. గ్రామంలో సరిపడా నీటివసతి లేకపోవడంతో ప్రజలు ట్యాంకర్లపై ఆధారపడాల్సిన పరిస్థితి నెలకొంది. ట్యాంకర్ రాగానే మహిళలు, గ్రామస్థులు బిందెలు, క్యాన్లతో నీటికోసం బారులు తీరుతున్నారు. నిత్యావసరమైన తాగునీటి కోసం గంటల తరబడి వేచిచూడాల్సి వస్తోందని గ్రామస్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు స్పందించి శాశ్వతంగా తాగునీటి సమస్య పరిష్కరించాలని కోరారు.

Comments

G
Loading comments...