Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

టేక్మాల్‌లో ఫార్మర్‌ రిజిస్ట్రేషన్‌పై సూచనలు

Follow Udayam on Google
Kiran Sep 10, 2026 12:38 PM మెదక్General
టేక్మాల్‌లో ఫార్మర్‌ రిజిస్ట్రేషన్‌పై సూచనలు - Udayam
టేక్మాల్‌ మండలం ఎలకుర్తి క్లస్టర్‌లోని ప్రతి రైతు ఫార్మర్‌ రిజిస్ట్రేషన్‌ చేసుకోవాలని వ్యవసాయ విస్తరణ అధికారి స్రవంతి సూచించారు. ఎఫ్‌ఎఫ్‌ఎస్‌ యాప్‌లో ఎరువులు బుక్‌ చేసుకోవాలంటే రిజిస్ట్రేషన్‌ తప్పనిసరని తెలిపారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సబ్సిడీలు, రాయితీలు పొందాలన్నా రైతులు రిజిస్ట్రేషన్‌ చేయించుకోవాలని సూచించారు. రైతులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.

Comments

G
Loading comments...