Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

TTD: వందల టెండర్లు రిజెక్ట్!

Follow Udayam on Google
Anuroop Aug 27, 2026 6:57 AM తిరుపతిGeneral
TTD: వందల టెండర్లు రిజెక్ట్! - Udayam
తిరుపతిలో ఖాళీగా ఉన్న షాపులకు నిర్వహించిన టెండర్ ప్రక్రియలో TTD వందల టెండర్లను రిజెక్ట్ చేసింది. టెండర్ షెడ్యూల్‌లోని ప్రతి పేజీపై సంతకం, ప్రతి షాపునకు విడిగా టెండర్ దాఖలు చేయాలని TTD పేర్కొంది. తాజా ఫొటో, చిరునామా, పాన్/టాన్ కార్డు తదితర పత్రాలను స్వీయ ధ్రువీకరణతో జత చేయాలని TTD తెలిపింది. ఈ నిబంధనలు పాటించకపోవడంతో కొందరి టెండర్లను TTD తిరస్కరించింది.

Comments

G
Loading comments...